Cyclone Tauktae 2021: The IMD has said that a deep depression over the southeast Arabian Sea will intensify into a cyclonic storm over the next 12 hours
#CycloneTauktae
#KeralaRains
#CycloneTauktaeliveupdates
#TauktaeTracker
#cyclonicstorm
#deepdepression
#ArabianSea
#firstcycloneof2021
#TauktaeforminginArabianSea
#westerncoast
#heavyrainfall
#COVID19
కేరళ పై ప్రకృతి పగబట్టిందా.. అంటే ఔననే అనిపిస్తుంది. ఎంతో పచ్చగా ఉండే కేరళ స్వర్గ సీమపై వరుస తుఫాన్లు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే కరోనాతో ఆరాష్ట్రం కళ తప్పగా... తుఫాన్లు అక్కడ జలప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో కేరళలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు.